Pawan Kalyan Janasena Activists epic reply to kathi mahesh in Live show

0
647

గత కొద్దీ రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్..తన నాలుగు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది..అయన లేవనెత్తిన సమస్యలు ప్రభుతం దృష్టికి తీసుకొని పోవడం తో పాటు ,ప్రభుత్వ వైఫల్యాలని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించింది.విజయవాడ లో అయన కులాలని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలని ప్రముఖ రాజకీయ ప్రత్యర్థులు వక్రీకరించాలని చూశాయి..అసలు అయన విజయవాడ లో ఏమి మాట్లాడారో మీరే చూడండి ఈ క్రింది వీడియోలో

పైన ఉన్న ఆ వీడియోని తీక్షణంగా  గమనిస్తే అయన అక్కడ ఏ కులానికి మద్దతు ఇవ్వలేదు..ఆలా అని ఏ కులాన్ని కించపరచలేదు..కానీ ప్రముఖ రాజకీయ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీదకి కుల ముద్ర వెయ్యడానికి కత్తి మహేష్ లాంటి వాలని పవన్ కళ్యాణ్ మీద వదులుతున్నారు..పవన్ కళ్యాణ్ కేవలం కమ్మ -కాపు కులాల మధ్య సయోధ్య కుదర్చడానికి వచ్చాడు అని ,అతను దళితులకు వ్యతిరుకుడు అని కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేసారు

ఈరోజు జరిగిన ఒక్క లైవ్ డిబేట్ షోలో జనసేన కార్యకర్తలు కత్తి మహేష్ ని తన సమాధానాలతో ఉతికి పడేసారు..ఈ క్రింది వీడియో చూస్తే కత్తి మహేష్ ఎలాంటి దుష్ప్రచారాలతో పవన్ కళ్యాణ్ మీద బురద చల్లాలి అనుకుంటున్నాడో అర్థం అవుతుంది

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here