Agnyatavaasi Creating Wonders in Overseas

0
246

ఓవర్సీస్ లో పవన్ కళ్యాణ్ ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ మన అందరికి తెలిసిందే..మాములుగా ఓవర్సీస్ లో ప్రతి హీరో కి కాంబినేషన్ ని బట్టి ఓపెనింగ్స్ ఉంటాయి..కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం డైరెక్టర్ ఎవరు ఐన ఓవర్సీస్ లో ప్రీమియర్ రికార్డు రావాల్సిందే.

మన టాలీవుడ్ హీరోలందరిలో అత్యధిక ప్రీమియర్ రికార్డ్స్ ఉన్న ఏకైక హీరో కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే…మన టాలీవుడ్ హీరోస్ లో ఎవ్వరికి ఎన్ని ప్రీమియర్ రికార్డ్స్ ఉన్నాయో ఎక్సక్లూసివ్ మీ కోసం పూర్తి వివరాలు క్రింద చూడండి

పవన్ కళ్యాణ్ ఓవర్సీస్ ప్రీమియర్ రికార్డ్స్ ఉన్న మూవీస్ :
1. పంజా
2 .గబ్బర్ సింగ్
3 .కెమెరామెన్ గంగతో రాంబాబు
4 .అత్తరింటికి దారేది
5 .సర్దార్ గబ్బర్సింగ్

మహేష్ బాబు ఓవర్సీస్ ప్రీమియర్ రికార్డ్స్ ఉన్న మూవీస్:
1 .దూకుడు
2 .ఆగడు
3 .శ్రీమంతుడు

ఎన్టీఆర్ ఓవర్సీస్ ప్రీమియర్ రికార్డ్స్ ఉన్న మూవీస్ :
1.బాద్షా

ప్రభాస్ ఓవర్సీస్ ప్రీమియర్ రికార్డ్స్ ఉన్న మూవీస్ :
1. బాహుబలి 1
2 . బాహుబలి 2

ఇది ఎలా ఉండగా విడుదలకి సిద్ధంగా ఉన్న అజ్ఞాతవాసి మూవీ కూడా ఓవర్సీస్ లో పెను సంచలనం సృష్టిస్తోంది..భారత దేశ సినీ చరిత్రలో ఏ మూవీ కూడా సృష్టించని అద్భుత రికార్డులని అజ్ఞాతవాసి సృష్టిస్తోంది ..పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో చూడండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here