Agnyatavaasi Movie Sensational Dialogue Leaked

0
597

అభిమానాలందరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అజ్ఞాతవాసి టీజర్ మొన్న విడుదల అయింది..విడుదల అయినా వెంటనే సౌత్ ఇండియాలో ఉన్న టీజర్ రికార్డ్స్ అన్నిటిని చెల్లా చెదురు చేసి పవర్ స్టార్ స్టామినాని మరో సారి రుజువు చేసాయి..కానీ టీజర్ లో డైలాగ్ లేకపోవడం వాళ్ళ అభిమానులు నిరాశ చెందారు..కాగా ఈ నెల 26 న విడుడల అవ్వబోతూన్న ట్రైలర్ లో త్రివిక్రమ్ మార్క్ డైలాగు ఉండబోతుంది అంట…ఆ డైలాగ్ ఏమిటో మాకు అందిన ఎక్సక్లూసివ్ సమాచారం ఈ క్రింది వీడియోలో చూడండి

ఇది ఇలా ఉండగా విడుదలకి సిద్ధంగా ఉన్న అజ్ఞాతవాసి మూవీ  ఓవర్సీస్ లో పెను సంచలనం సృష్టిస్తోంది..భారత దేశ సినీ చరిత్రలో ఏ మూవీ కూడా సృష్టించని అద్భుత రికార్డులని అజ్ఞాతవాసి సృష్టిస్తోంది ..

జనవరి 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్ లో అజ్ఞాతవాసి మూవీ విడుదల అవ్వబోతుంది..ఇప్పటికే విడుదల అయినా పాటలు అభిమానులకి పూనకాలు రప్పిస్తున్నాయి..ఇది ఆలా ఉండగా అభిమానుల ఉత్సాహంని రెట్టింపు చేస్తూ డిసెంబర్ 31 వ తేదీన పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన “కొడకా కోటేశ్వర రావు ” పాట విడుదల అవ్వబోతుంది..దానికి సంబంధించిన ఫోటో క్రింద చూడండి

జనవరి 2 న అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గ జరపబోతున్నారు..మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటి అంటే అజ్ఞాతవాసి మూవీ మన తెలుగు రాష్ట్రాలలో 600 కు పైగా బెన్ఫిట్ షోలు వీస్తుండడం విశేషం..భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎప్పటి వరుకు ఏ సినిమాకి కూడా ఈ విధంగా జరగలేదు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here