Pawan Kalyan Respond To TDP Leaders Evil Act On Dalit Woman Issue

0
592

అధికార గర్వంతో టీడీపీ పార్టీ చేస్తున్న అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోయింది…మానవత్వం మరిచి మృగాలముకంటె హీనంగా ప్రవర్తిస్తున్నారు.నిన్న విశాఖపట్నం లో ఒక్క భూమి వివాదం లో ఒక్క దళిత మహిళా మీద టీడీపీ పార్టీ సభ్యులు చేసిన దురాచారం చూస్తే ఎవ్వరైనా మొహం మీద ఊస్తారు..దళితులకు రాసి ఇచ్చిన భూమిని బలవంతంగా లాగుకోవడానికి చేసిన ప్రయత్నంలో అడ్డుకోవడానికి వచ్చిన ఒక్క మహిళని ఏమి చేసారో మీరే చూడండి ఈ క్రింది వీడియోలో

ఈ ఉద్దంతం మీద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డారు..అయన ఏ స్థాయి లో ప్రభుత్వం మీద విరుచుకు పడ్డారో మీరే చూడండి ఈ క్రింది వీడియో లో

ఇలాంటి అమానుష ఘటనలని కండించకపోతే ప్రబుత్వవం మీద పోరాటం తప్పదు అని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తీవ్ర స్థాయిలో హెచ్చరించారు..అయన కేవలం నాలుగు రోజులు బయటకి వచ్చి ప్రశ్నిస్తేనే రాస్తారు రాజకీయాలు ఎలా వణికిపోయాయో మన అందరం ప్రత్యక్షంగా చూసాం..ఇప్పుడు ఎంతటి ద్దారుణం జరిగాక ప్రభుత్వం స్పందించకపోతే సహిస్తారా?? ఏమి జరుగుతుందో చూడం

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here