Agnyatavaasi Unprecendent Craze At Theatres

0
289

సాధారణంగా మన దక్షిణ భారత దేశంలో హీరోలని వాళ్ల అభిమానులు దేవుడిలాగా కొలుస్తారు అన్న సంగతి మన అందరికి తెలిసిందే..కానీ కొంతమంది హీరోలకి మాత్రమే అభిమానులు ప్రాణాలని సైతం త్యాగం చెయ్యడానికి సిద్ధపడుతారు..ఆ హీరోల జాబితాలోకి చెందే మొట్ట మొదటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఇప్పటివరుకు ఏ సినిమాకి అయినా విడుదల రోజు మాత్రమే అభిమానుల హడావుడి చూసి ఉంటాం మన అందరం..కానీ మొట్టమొదటి సారి ఒక్క సినిమాకి 15 రోజుల ముందుగానే కటౌట్లు ,ఫ్లెక్సులు కట్టడం మీరు ఎప్పుడైనా చూసారా?? ఈ క్రింది ఫోటోలని చూడండి

కేవలం ఫస్ట్ లుక్ విడుదల అయితేనే అభిమానులు సినిమా రిలీజ్ అయినట్టు థియేటర్స్ దగ్గర ఎలా పండగ హెసుకున్నారో ఈ క్రింది వీడియోలో చూడండి

మొబైల్ స్టోర్స్ లో కూడా అజ్ఞాతవాసి క్రేజ్ ని ఒక్క రేంజ్ లో వాడుకుంటున్నారు…ఈ క్రింది వీడియో చూస్తే మీకు మైండ్ బ్లాక్ అవ్వుధి

విడుదలకి ముందే ఎన్ని అద్భుతాలు సృష్టిస్తే..విడుదల తర్వాత ఎన్ని రికార్డ్స్ సృష్టిస్తాడో మన ఊహలకి కూడా అందేటట్టు లేదు..జనవరి 10 కోసం వేచి ఉండండి..టాలీవుడ్ లో సరికొత్త చరిత్ర కి పునాది వెయ్యబోయ్యే రోజు..ఈ క్రింది వీడియో చూస్తే ఫాన్స్ కి పూనకాలు వచ్చేస్తది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here