Agnyaathavaasi 6th Day Collections Creating Sensation

0
1033

ఎన్నో అంచనాలతో ఎన్నో ఆశలతో ఈ సంక్రాంతికి విడుదల అయినా అజ్ఞాతవాసి మూవీ తోలి రోజు నుండే నెగటివ్ టాక్ సంపాదించింకుంది..కానీ ఎంత ప్లాప్ టాక్ తెచ్చుకున్న మొదటి రోజు కలెక్షన్లు నాన్-బాహుబలి రికార్డు సృష్టించి చరిత్ర తిరగ రాసింది…

తర్వాత ఆ ప్లాప్ టాక్ ప్రభావం వల్ల రెండవ రోజు,మూడవ రోజు కలెక్షన్లు బాగా డ్రాప్ అవుతూ వచ్చాయి..అభిమానులు,ట్రేడ్ వర్గాలు తీవ్ర నిరాశపడ్డారు..అది గమనించిన ప్రొడ్యూసర్లు సినిమాలో బోర్ కొట్టే సన్నివేశాలు తొలగించారు..ఆలా ట్రిమ్ చేసిన వెర్షన్ కి నిదానంగా మంచి టాక్ వస్తూ ఇప్పుడు హిట్ టాక్ గ మారిపోయింది..తద్వారా అజ్ఞాతవాసి సినిమా కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి..6 వ రోజు కలెక్షన్లు చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్య పోయారు..ఎంత వసూలు చేసిందో మీరే చూడండి ఈ క్రింది వీడియోలో

మన తెలుగు రాష్ట్రాళ్లలోనే కాదు ఇతర దేశాలలో కూడా అజ్ఞాతవాసి చిత్రం చరిత్ర తిరగ రాస్తోంది…మొదటి రోజు ప్రీమియర్లు బాహుబలి రికార్డులని సైతం చిత్తూ చిత్తూ చేసి నెంబర్ 1 గ నిలిచింది..ఇది పవర్ స్టార్ స్టామినా కి నిదర్శనం..ఓవర్సీస్ లో అజ్ఞాతవాసి చిత్రం కాలక్షన్లు ఏ స్థాయి లో ఉందొ ఈ క్రింది వివరాల్లో చూడండి

AGNYAATHAVAASI USA COLECTIONS Gross till Sunday (01/14): Premiers-$1,521,438(515Locs)

Day1-$161,260(427Locs),

Day2-$44,740(281Locs),

Day3-$81,733(308Locs),

Day4-$104,170(344Locs),

Day5-$71,414(298Locs),

Total Gross-$1,984,745[12.6Cr]…

నెగటివ్ టాక్ తో అజ్ఞాతవాసి ఓవర్సీస్ లో ఈ స్థాయి కలెక్షన్లు రావడం చరిత్రలో ఇదే తొలిసారి..పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే బాక్స్ పోఫిస్ దగ్గర పవర్ స్టార్ విద్వాంసం ఏ స్థాయి లో యంతుమో మన ఊహలకి కూడా అందదు..అజ్ఞాతవాసి కలెక్షన్ల ప్రభంజనం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూదాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here