మరోసారి తానూ ఎంత ఉన్నతమైన వ్యక్త్తో నిరూపించుకున్న పవన్ కళ్యాణ్

0
278

“ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు ” అనే డైలాగ్ పవన్ కళ్యాణ్ కోసమే పుట్టింది ఏమో అని అనిపిస్తుంది..ఆయన జనం కోసం నిస్వారధమైన మనసుతో మడమ తిప్పని నాయకత్వం తో జనసేన పార్టీ ని నడిపిస్తున్న తీరు ఆదర్శప్రాయం..రాజకీయానికి సరికొత్త నిర్వచనం చెప్పే దిశలో పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి..కొండగట్టు సాక్షిగా తన సంపూర్ణ రాజకీయ ప్రస్థానం ఆరంభించిన జనసేనానికి తెలంగాణ గడ్డ మీద అడుగడుగునా జనాలు నీరాజనం పడుతున్నారు..ఆంధ్ర వాడు అని చులకన చేస్తూ విమర్శించినా తలపండిన రాజకీయ పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ గారి మూడు రోజుల తెలంగాణ పర్యటన ముచ్చమటలు పట్టించింది..

ఈరోజు ఖమ్మం జిల్లా పర్యటించిన పవన్ కళ్యాణ్ గారికి జనాలు అడుగడుగునా నీరాజనం పలికారు..కార్యకర్తలని ఉద్దేశిస్తూ జనసేన సిద్ధాంతాలను ఈరోజు అందరికి తెలియచేసారు..ఇది ఇలా ఉండగా ఈరోజు అభిమానుల ప్రవాహం ని ఆపడానికి పోలీసులకి కూడా సాధ్యపడలేదు..అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి స్టేజి మీదకి పరిగెత్తుకుంటూ వచ్చే ప్రయత్నం చేసారు..కానీ పోలీసులు వారిని వారించే ప్రయతనం చెయ్యగా స్వయం గ పవన్ కళ్యాణ్ గారే తన తల్లి తో సమానమైన అభిమానిని పిలిచి మరి ఎంత ఆప్యాయంగా పలకరించాడో మీరే చూడండి ఈ క్రింది వీడియోలో

ఆ వీడియోలో ఉన్న ఆమె ఎవరో తెలుసా..?? గత ఏడాది జెమినీ టీవీ లో ప్రసారం అయినా మేము సైతం ప్రోగ్రాం లో వృద్ధాశ్రమం కోసం పవన్ కళ్యాణ్ చేసిన సహాయం గురించి చెప్తూ కంటతడి పెట్టుకున్న ఒక్క మహిళా గుర్తు ఉందా..ఆమెనే పైన ఉన్న వీడియోలో ఉన్నది..మీకు మారినంత క్లారిటీ కోసం ఈ క్రింది వీడియో చూడండి

పవన్ కళ్యాణ్ ఈరోజుతో తన మూడు రోజుల తెలంగాణ పర్యటనని ముగించుకొని హైదరాబాద్ కి తిరిగి వెళ్లిపోయారు..ఈనెల 27 వ తారీఖున అనంతపురం జిల్లాలో తన ప్రజా యాత్రని తిరిగి ప్రారంభించనున్నారు..తెలంగాణాలో రాష్ట్రం లో పెను సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్ పర్యటన ఆంధ్రప్రదేశ్ లో ఏ స్థాయి లో ప్రభంజనం సృష్టిస్తుందో చూదాం
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here