ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని తప్పక చూడాల్సిన వీడియో

0
1373

తనకన్నా తక్కువ స్థాయి లో ఉండే వాళ్లని చీడ పురుగులు లాగ చూసే మనుషులు ఉన్న ఈ కాలం లో శిఖరం అంత స్థాయి..కోట్లాది మంది అభిమానులు దేవుడిలా కొలిచే విగ్రహం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ కి ఎంత అహం భావం ఉండాలి?? కానీ ఆ అహం భావం అతనిలో ఇసుమంత అయినా కనపడకపోవడం నిజంగా ఆశ్చర్యార్ధకం..అందుకేనేమో ఆయనంటే అభిమానులు ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు..వ్యక్తిని దేవుడిలా కొలిచే సంప్రదాయం తమిళనాడు లో మాత్రమే ఉంది…అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ కి మాత్రమే..తెలుగు లో ఒక్కపుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కి మాత్రమే ఉంది..తర్వాత అలాంటి చరిష్మా ఎవరికీ రాదు అనుకునం..కానీ అదే సమయం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెర మీదకి వచ్చాడు..రజినీకాంత్ కి ఎటువంటి అనితర సాధ్యమైన క్రేజ్ ఉందొ..మన తెలుగునాట పవన్ కళ్యాణ్ కి కూడా అలాంటి క్రేజ్ ఉంది..

ఇది ఇలా ఉండగా గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆ పర్యటనకి కొనసాగింపుగా ఈరోజు ఖమ్మం జిల్లాలో పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలతో సమావేశం అయ్యారు..పార్టీ సిద్దాంతాలని,నల్లగొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యల గురించి ఈరోజు ప్రస్తావించారు…కాగా సమావేశంకి ముందు తన కోసం అత్తారింటికి దారేది సినిమా టైం లో ఫ్లెక్సీలు కడుతూ కరెంటు షాక్ కొట్టి కాళ్లు పోగొట్టుకున్న ఒక్క అభిమాని ఇంటికి వెళ్లి వాలని ఎంత ప్రేమగా పలకరించారో మీరే చూడండి ఈ క్రింది ఫోటోలలో

ఈరోజు ఖమ్మంలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశం ప్రారంభం అయ్యే ముందు మనం గమనించాల్సిన మరొక ముఖ్య ఘటన చూస్తే ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఆశ్చర్యపోతారు..అది ఏమిటో మీ కళ్ళతో మీరే చూడండి ఈ క్రింది వీడియోలో

పవన్ కళ్యాణ్ ఈరోజుతో తన మూడు రోజుల తెలంగాణ పర్యటనని ముగించుకొని హైదరాబాద్ కి తిరిగి వెళ్లిపోయారు..ఈనెల 27 వ తారీఖున అనంతపురం జిల్లాలో తన ప్రజా యాత్రని తిరిగి ప్రారంభించనున్నారు..తెలంగాణాలో రాష్ట్రం లో పెను సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్ పర్యటన ఆంధ్రప్రదేశ్ లో ఏ స్థాయి లో ప్రభంజనం సృష్టిస్తుందో చూదాం

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here