జనసేన లో చేరడానికి ఎగబడుతున్న ప్రముఖ నాయకులు..వాళ్లు ఎవెరెవరో తెలిస్తే షాక్ అవుతారు

0
1786

రెండు తెలుగు రాష్ట్రాలలో సరికొత్త రాజకీయా శక్తీ గా మారబోతున్న జనసేన..పవన్ కళ్యాణ్ తన సంపూర్ణ రాజకీయ జీవితం ఆరంభిస్తున్నాను అని చెప్పిన వెంటనే ఇతర పార్టీ నేతలు తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు..కొంతమంది స్వాగతిస్తుండగా మరి కొంత మంది విమర్శిస్తున్నారు..పవన్ కళ్యాణ్ గారు ఇవి ఏమి పట్టించుకోకుండా తనదైన శైలిలో నిస్వార్థ స్వభావం తో, సమస్యలపై పోరాటమే జనసేన లక్ష్యం అనే నినాదం తో యువతని ఉరూతలు ఊగిస్తూ పటిష్టమైన నాయకత్వం తో ముందుకి పోతు ఉన్నారు..ఆయన ఒక్క పిలుపుని ఇస్తే చాలు జనసేన లో చేరడానికి అతిరధ మహారధులు సిద్ధంగా ఉన్నారు..వాళ్లు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..ఈ క్రింది వీడియో చూడండి

పైన ఉన్న ఆ వీడియో ని గమనిస్తే జనసేనలోకి రిటైర్డ్ అయినా IAS ఆఫీసర్స్ , మరియు తెలంగాణ పోరాటం లో తమ ప్రాణాలు కూడా లెక్క చెయ్యని యువత జనసేన లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు క్షుణ్ణంగా తెలుస్తోంది..తన పార్టీ లో ఇతర పార్టీ రాజకీయ నాయకులకి ఎలాంటి స్తానం లేదు అని పవన్ కళ్యాణ్ గారు ఇది వరకే ఖరాకండిగా చెప్పారు..ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు తన మూడు రోజుల రాజకీయ పర్యటన గురించి తెలంగాణ ప్రజలు ఏమి అనుకుంటున్నారో మీరే చూడండి ఈ క్రింది వీడియోలో

మరోపక్క పవన్ కళ్యాణ్ తన తదుపరి యాత్ర ఈ నెల 28 న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టపర్తికి రాక.ఉదయం 7 గం లకు ప్రశాంతి రైల్వేస్టేషన్ నుండి పుట్టపర్తి కి బైక్ ర్యాలీ,.. శ్రీ సత్యసాయి మహా సమాధి దర్శనం,.. అనంతరం హనుమాన్ సర్కిల్ దగ్గర రోడ్ షో… అక్కడ నుండి కదిరికి పయనం..

సరికొత్త నూతన రాజకీయ విలువలతో ముందుకి పోతున్న పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించాలని సంపూర్ణంగా కోరుకుంటున్నాము..జనసేన కార్యాచరణ పూర్తి వివరాల కోసం మా వెబ్ సైట్ ని తరుచు ఫాలో అవుతూ ఉండండి
 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here