అనంతపురం లో జనసేనాని ప్రభంజనం..ఈ వీడియో చూడండి

0
670

గత కొద్దీ రోజులుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న “ప్రజా యాత్ర” రెండు రాష్ట్రాళ్లలో పెను సంచలనం సృష్టిస్తోంది.. తల పండిన రాజకీయ విశ్లేషకులు సైతం పవన్ కళ్యాణ్ విన్నూతమైన రాజకీయ సిద్దాంతాలని చూసి నివ్వెరపోతున్నారు..మొన్న తెలంగాణ మొదలు అయినా “ప్రజా యాత్ర ” ఈరోజు అనంతపురం కి చేరింది..ఎక్కడికి వెళ్లిన ఇసుక వేస్తె రాలనంత జనం..ఈరోజు అనంతపురం కి అడుగుపెట్టిన జనసేనాని అడుగడుగునా జనాలు నీరాజనం పలికారు..పుట్టపర్తి లో జరిగిన రోడ్ షోలో ,అయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన మాటలకు వాళ భావోద్వేగాల్ని పోలీసులు సైతం ఆపలేక పోయారు..అయన ఏమి మాట్లాడారో మీరే చూడండి ఈ క్రింది వీడియోలో

ఇది ఇలా ఉండగా నిన్న కరువు ప్రాంత రైతులతో సమావేశం అయినా తర్వాత వాళ సమస్యల గురించి చర్చిండానికి ఈరోజు పరిటాల సునీత గారిని పవన్ కళ్యాణ్ గారు కలిశారు..పవన్ కళ్యాణ్ గారు రాగానే పరిటాల సునీత గారు మరియు పరిటాల శ్రీరామ్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా స్వగతం పలికారా మీరే చూడండి ఈ క్రింది వీడియోలో

ఈరోజు అనంతపురం లో పర్యటించిన పవన్ కళ్యాణ్ గారికి అభిమానుల ప్రవాహం ని ఆపడానికి వేల సంఖ్యతో కూడిన పోలీసులకి సైతం సాద్య పడలేదు..క్రింది ఉన్న ఈ ఫోటోలు చూస్తే మీకు మతి పోతుంది

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here