పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ – దిల్ రాజు కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కానున్న కొత్త సినిమా??

0
507

అభిమానులందరూ భారీ అంచనాలు పెట్టుకున్న అజ్ఞాతవాసి మూవీ చిత్రం తీవ్రంగా నిరాశపరచిన సంగతి మన అందరికి తెలిసందే..తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టి సినిమాలు మానేస్తున్నాను అని చెప్పడం తో అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు..అలాంటి అభిమానులకి ఈ వార్త పండగ లాంటి వార్త అని చెప్పొచ్చు.తాజాగా మాకు అందిన సమాచారం ప్రకారం గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కోసం దిమ్మ తిరిగిపోయ్యే మాస్ సబ్జెక్టు రెడీ చేసాడు అని వినికిడి ..దీనికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూసర్..మరిన్ని పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో చూడండి

ఈ మూవీ గురించి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు..ప్రస్తుతం అయన “ప్రజా యాత్ర ” పేరు తో రాస్తారం లో పర్యటిస్తూ సమయం లేకుండా గడుపుతున్నారు..ఈ చిత్రం ఎలేచ్షన్స్ ముందు ఉంటుందా లేక ఎలేచ్షన్స్ తర్వాత ఉంటుందా అనేది ఎవ్వరికి క్లారిటీ లేదు.ప్రస్తుతం ఈ ఏడాది మొత్తం పవన్ కళ్యాణ్ ద్రుష్టి మొత్తం రాజకీయాల మీదనే ఉంది..ఈ సమయం హరీష్ శంకర్ గబ్బర్ స్క్రిప్ట్ ని ఒక్క రేంజ్ లో డెవలప్ చేయనున్నారు..మరి ఈ వార్తలో ఎంత వరుకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే

ఇది ఇలా ఉండగా మరో ఆసక్తికరమైన వార్త ఏమిటి అంటే ఈ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాని అజ్ఞాతవాసి ద్వారా నస్తాపాయినా డిస్ట్రిబ్యూటర్లందరికి ఈ సిఏమని ఉచితంగా ఇవ్వబోతున్నారు అని తెలిసింది..ఇదే కనుక నిజం అయితే టాలీవుడ్ సరికొత్త అధ్యాయానికి నాంది పలికినట్టే లెక్క..మరిన్ని పూర్తి వివరాల కోసం మా వెబ్ సైట్ ని అనుసరిస్తూ ఉండండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here