పవన్ కళ్యాణ్ గారికి పొంచి ఉన్న ముప్పు..అది ఏమిటో మీరే చూడండి

0
678

తాజాగా పవన్ కళ్యాణ్ గారు తన అనంతపురం పర్యటనని ముగించుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ పర్యటనకి జనల నుండి అనూహ్యమైన స్పందన వచ్చింది.ఎక్కడైకి వెళ్లిన జనాలు నీరేజనం పట్టడం తో అధికార ,ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ ప్రభంజనం ని చూసి నివ్వెరపోయ్యాయి..ఎన్నో రోజులు నుండి పాదయాత్ర ప్రధాన ప్రతిపక్ష నేతకు రాని ఆదరణ కేవలం మూడు రోజుల పర్యటనకు పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది..ఇలాగే పవన్ కళ్యాణ్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తూ పోతే జనసేన పార్టీ 2019 ఎన్నికలలో ప్రభంజనం సృష్టించడం తథ్యం అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు

ఇది ఇలా ఉండగా..పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ విషయం లో చాలా పెద్ద ముప్పు పొంచి ఉంది..మొన్న అనంతపురం లో జరిగిన సభకి అభిమానుల భావోద్వేగం ని కంట్రోల్ చెయ్యడం పోలీసులకి కూడా సాధ్యపడలేదు..పవన్ కళ్యాణ్ తో సెల్ఫీలే తీసుకోవాలి అనే ఉత్సాహం తో నేరుగా స్టేజి మీదకి వచ్చేస్తున్నారు..ఈ క్రింది వీడియో చూడండి

పైన ఉన్న వీడియో ని గమనించారా?? అతను అభిమాని కాబట్టి ఎలాంటి సమస్య లేదు..కానీ పవన్ కళ్యాణ్ ని ద్వేషించేవాళ్లు అదే విధంగా స్టేజి మీదకి వస్తే ఏమిటి పరిస్థితి??అసలు స్టేజి పైకి అంత సులభం గ వచేసాడు అంటే పవన్ కళ్యాణ్ కి ఎలాంటి సెక్యూరిటీ ఉందొ మనమే అర్థం చేసుకోవచ్చు..ఈ క్రింది వీడియో చూస్తే మీకు బుర్ర తిరిగిపోతాది

పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి అయినా ఈ విషయాలని గమనించి సెక్యూరిటీ పటిష్టంగా చెయ్యాల్సిన అవసరం కచ్చితంగా ఉంది..ఇది ఇలా ఉండగా అనంతపురం యాత్రని ముగించుకొని తాత్కాలిక విరామం తీసుకున్న పవన్ కళ్యాణ్ ,తన తదుపరి యాత్రని నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాలలో ఫిబ్రవరి 6 వ తేదీ నుండి తిరిగి ప్రారంభించబోతున్నాడు

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here