Shocking News Revealed About Kathi Mahesh

0
49265

ఇన్నాళ్లకు బట్టబయలు అయినా కత్తి మహేష్ నిజస్వరూపం..ఎంత దుర్మగం అసలు..కొంచెం కూడా నైతిక విలువలు లేకుండా తయారు అయిపోయింది..ఒక్క వ్యక్తి సినీ రంగంని కనుసైగతో శాసిస్తున్న టైం లో..కోట్లాది కోట్లు కుమ్మరించే నిర్మాతలు ఉన్న అవి అన్ని వదులుకుని జనం కోసం ఏదైనా చెయ్యాలనే పిచ్చి తో రాజకీయాల్లోకి వస్తే అతనిని ఏమి చెయ్యలేక ఒక్క ప్రముఖ పార్టీ అధినేత కత్తి మహేష్ లాంటి బాఫ్యూన్లని పవన్ కళ్యాణ్ మీద కి ఉసిగొలిపి తనకి బలవంతంగా ఒక్క కులానికి పరిమితం చెయ్యాలి అనుకుంటున్నాయి..

ఎంత దుర్మాగమో మీరే చూడండి..పవన్ కళ్యాణ్ గారు మొన్న విజయవాడ లో జరిగిన జనసేన సైనికుల సభలో స్పష్టంగా ఒక్కటే చెప్పారు..”ఈ విజయవాడ నది బొడ్డున కమ్మ ,కాపు వర్గాలు రక్త పాతమ్ అయ్యే విధంగా కొట్టుకుంటున్నాయి..ఇరు వర్గాలు ఆలా ఒక్కరిని ఒక్కరు కొట్టుకుంటూ పోతే రాజధాని అభివృద్ధి జరగదు..కబబట్టి కులాలలకి అతీతంగా రాజధాని అభివృధికి అందరూ సమైక్యంగా రావాలి” అని చెప్పారు..దానికి ఈ క్రింది వీడియో నే ఆధారం..మీరే చూడండి పవన్ కళ్యాణ్ గారి మాటలు

చూసారా పవన్ కళ్యాణ్ గారి మాటలు..అన్ని కులాలకు అతీతంగా అభివృద్ధి కోసం కలిసి రావాలి అని తను పిలుపునిచ్చారు..దీనిని మన ప్రముఖ రాజకీయ పార్టీ అధినేత జీతగాడు కత్తి మహేష్ చేత ఎలా వక్రీకరించాలనుకున్నాడో మీరే చూడండి ఈ క్రింది వీడియో లో..

 

చూసారా కత్తి మహేష్ మాట్లాడిన మాటలు?? అసలు ఏమైనా అర్థం ఉందా ?? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏందీ..ఇతగాడు దానిని వక్రీకరించిన విధానం ఏమిటి??? సోదరులారా!! మీరే తెలుసుకోండి నిజ నిజాలు..”కులాలకు అతీతంగా రాజధాని అభివృద్ధి కోసం రావాలి” అని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే..” కమ్మ- కాపు కలిసిపోయాయి రాజధానిని దోచుకోవాలి అనేది పవన్ కళ్యాణ్ ఉదేశ్యం” అంటూ కత్తి మహేష్ దానిని వక్రీకరించాడు..ఇప్పుడు అర్థం అవుతుందా ఇతగాడి చేత ఇలా చెప్పేస్తుంది ఎవరో??? నిన్న జరిగిన ఒక్క లైవ్ డిబేట్ షోలో ఒక్క అభిమాని
నిన్ను ఒక్క పార్టీ వాళ్ళు డబ్బులిచ్చి నీ చేత ఇలా మాట్లాడిస్తునారు అంటే..కత్తి మహేష్ దానికి బదులుగా సమాధానం ఇస్తూ ” ఎవరో చెప్పండి అయ్యా,నేను పొయ్యి వాళ దగ్గర డబ్బులు తీసుకుంటాను ” అని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు..ఇదిగో ఈ క్రింది వీడియో చూడండి ఇదే ఉదాహరణ

పైన ఉన్న ఆ వీడియో చూసారా?? ఇప్పుడు అర్థం అయిందా ఎవరు అయన వెనక ఉంది నడిపిస్తున్నారో..నిన్న జరిగిన లైవ్ డిబేట్ లో ” నాకు ఎవ్వరు డబ్బులు ఇవ్వలేదు..అసలు YSRCP కి సంబంధించిన ఏ ఒక్కరి నెంబర్ నా దగ్గర లేదు ” అని అన్నాడు..నీ దగ్గర YSRCP పార్టీ కి సంబంధించిన ఫోన్ నంబర్స్ ఎవరివి లేకుండానే నువ్వు ఈ ప్రచారం లో నటించవా కత్తి మహేష్?? నీకు జనాలు మరి అంత వెదవలు లాగ కనిపిస్తున్నారా టీవీ చానెల్స్ లోకి వచ్చి ఏది పడితే అది మాట్లాడితే వినడానికి?? నీ చేత ఇవి అన్ని ఎవరు చేయిస్తున్నారో తెలుసుకోలేనంత చవటలు లాగ కనిపిస్తున్నారా జనం నీకు?? నీకు ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన పార్టీ ఒక్కటేనా కనిపించింది,..ఇంకా ఏ పార్టీ కనిపించలేదా..ఎందుకు పవన్ కళ్యాణ్ మీదనే టార్గెట్ చేస్తున్నావు అని ఎవడైనా అడిగితె పవన్ కళ్యాణ్ ఫాన్స్ నా జీవితం లోకి వచ్చారు అందుకే నేను ఇలా ప్రవర్తిస్తున్నాను అంటావు..గట్టిగ ఒక్క అభిమాని నిన్ను తిడితేనే రెచ్చిపొయ్యి కోపం తో ఊగిపోతావు..కోట్లాది మంది అభిమానులు దేవుడిలాగా కొలిచే పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఊరుకుంటారా??  ఊరికినే నీకు అదేదో వృత్తి లాగ ప్రతి రోజు పవన్ కళ్యాణ్ మీదనే ఏడుస్తూ ఉంటే నీ చేత ఎవరు ఇవి అన్ని చేయిస్తున్నారో తెలుసుకోలేనంత వెదవలు అనుకుంటున్నావా జనం ని.

గుర్తు పెట్టుకో కత్తి మహేష్..పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి మీడియా సపోర్ట్ లేదు..కానీ అభిమానులు ఉన్నారు..మా వెబ్సైట్ ఎవరికీ తొత్తుకాదు మీలాగా..కానీ ఒక్క నిస్వార్థ రాజకీయాలు చెయ్యాలి అని వచ్చిన వ్యక్తుల మీద మీరు బురద చల్లాలని చూస్తే చూస్తూ మాత్రం ఊరుకోము

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here