Pawan Kalyan vs Ys Jagan Craze in Public

0
447

గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాలు ఎన్నడూ లేని విధంగా వాడ వేడిగా సాగుతున్నాయి..రాజకీయానికి స్పెల్లింగ్ కూడా తెలియని పిల్లలు కూడా ఆసక్తిగా రాజకీయాలను గమనిస్తున్నారు..వై.ఎస్.జగన్ గత కొద్ది రోజులుగా “ప్రజా సంకల్ప యాత్ర” ద్వారా పాదయాత్ర చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..కానీ అకస్మాతుగా తుఫ్ఫానులాగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉత్తరాంధ్రలో పర్యటించడం మొదలు పెట్టాడు..అప్పటి వరుకు మాములుగా ఉన్న రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా అట్టుడుడికి పోయింది..పవన్ కళ్యాణ్ రాకతో మీడియా చానెల్స్ మొత్తం కేవలం పవన్ కళ్యాణ్ యాత్ర గురించే ప్రసారం చెయ్యడం మొదలుపెట్టాయి..పవన్ కళ్యాణ్ మరియు వై.ఎస్.జగన్ కి జనం లో వస్తున్న ఆదరణ ఈ క్రింది వీడియో లో చూడండి

తన నాలుగు రోజుల పర్యటన లో పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగస్తులని,ఫాతిమా కాలేజీ విద్యార్థులని,పోలవరం ప్రాజెక్టుని,విజయవాడ బోటు ప్రమాదం లో చనిపోయిన వారి కుటుంబాలని పరామర్శించారు..మరో పక్క వై.ఎస్.జగన్ గారు విరామం లేకుండా పాదయాత్ర చేస్తున్నారు..వీరి ఇద్దరి పర్యటన గురించి మన నారా లోకేష్ గారు ఎలా స్పందించారో మీరే చూడండి ఈ క్రింది వీడియో లో

పవన్ కళ్యాణ్ గారు తన పర్యటన లో ఏఒక్క నాయుడుని వదలకుండా అందరిని ఏకిపారేశారు..దానికి వై.ఎస్.ఆర్.సీపీ పార్టీ నెల్లూరు ఎం.ల్.ఏ ఎలా స్పందించారో ఏ క్రింది వీడియో లో చూడండి

పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా తిడితే అయన అభిమానులు ఊరుకుంటారా?? దిమ్మతిరిగిపోయ్యే రేంజ్ లో ఒక్కపవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని ఎలా స్పందించాడో మీరే చూడండి క్రింది వీడియోలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here