Pawan Kalyan Wave in Ap Politics Became Big Shock to YSRCP??

0
248

రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెను సంచలనం కానుందా?? ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగిస్తున్నాయా?? అవుననే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు..పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ప్రతిపక్షాలను, అధికార పార్టీలను తనదైన శైలి లో కడిగి పారేసారు..పోలవరం విషయం కావొచ్చు..ఫాతిమా విద్యార్థులకి నేనున్నా అంటూ భరోసా ఇవ్వడం కావొచ్చు ఏది తీసుకున్న పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల పట్ల స్పందించే తీరు మరియు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత వై.ఎస్.జగన్ బిన్నంగా ఉన్నాయి..సమస్యకి పరిస్కారం చూపిస్తూ పవన్ కళ్యాణ్ పయనం సాగుతుంటే, అధికార పక్షం ని విమర్శిస్తూ జగన్ పయనం సాగుతుంది

పవన్ కళ్యాణ్ జగన్ ని అంత విమర్శించినా కూడా జగన్ పవన్ కళ్యాణ్ పట్ల ఎంతో సానుకూలంగా స్పందించడం వెనుక ఏదైనా మర్మం దాగుందా?? ఈ క్రింది వీడియో చూడండి

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here